In the heart of Tirupati, Sri Tataiahgunta Gangamma is revered as the Grama Devatha — the guardian goddess whose blessing is sought for families, neighbourhoods and community life.
తిరుపతి నడిబొడ్డున శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లిని నగర గ్రామదేవతగా, కుటుంబాలను మరియు ప్రజలను కాపాడే అమ్మవారిగా ఆరాధిస్తారు.
Her temple is a place of regular prayer, vows, offerings and gratitude. The annual Gangamma Jathara makes this living devotion visible through processions, folk Veshalu, music and shared ritual memory.
ఈ ఆలయంలో నిత్యం ప్రార్థనలు, మొక్కులు, సమర్పణలు జరుగుతాయి. వార్షిక గంగమ్మ జాతరలో వేషాలు, ఊరేగింపులు, సంగీతం ద్వారా ఈ సంప్రదాయం సజీవంగా కనిపిస్తుంది.